(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.241. అధ్యాయః 241
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి ప్రాణినాం శుభాశుభత్వనిశ్చాయకలింగకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
ఉమోవాచ।
మానుషేష్వేవ జీవత్సు గతిర్విజ్ఞాయతే న వా।
యథా శుభగతిర్జీవో నాసౌ త్వశుభభాగితి॥ 13-241-1(90919)
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం తన్మే శంసితుమర్హసి॥ 13-241-2(90920)
మహేశ్వర ఉవాచ। 13-241-3x(7660)
తదహం తే ప్రవక్ష్యామి జీవితం విద్యతే యథా।
ద్వివిధాః ప్రాణినో లోకే దైవమాసురమాశ్రితాః॥ 13-241-3(90921)
మనసా కర్మణా వాచా ప్రతికలా భవంతి యే।
తాదృశానాసురాన్విద్ధి మర్త్యాస్తే నరకాలయాః॥ 13-241-4(90922)
హింస్రాశ్చోరాశ్చ ధూర్తాశ్చ పరదారాభిమర్శకాః।
నీచకర్మరతా యే చ శౌచమంగలవర్జితాః॥ 13-241-5(90923)
శుచివిద్వేషిణః పాపా లోకచారిత్రదూషకాః।
ఏవం యుక్తసమాచారా జీవంతో నరకాలయాః॥ 13-241-6(90924)
లోకోద్వేగకరాశ్చాన్యే పశవశ్చ సరీసృపాః।
వృక్షాః కంటకినో రూక్షాస్తాదృశాన్విద్ధి చాసురాన్॥ 13-241-7(90925)
అపరాందేవపక్షాంస్తు శృణు దేవి సమాహితా॥ 13-241-8(90926)
మనోవాక్కర్మభిర్నిత్యమనుకూలా భవంతి యే।
తాదృశానమరాన్విద్ధి తే నరాః స్వర్గగామినః॥ 13-241-9(90927)
శౌచార్జవపరా ధీరాః పరార్థం నాహరంతి యే।
యే సమాః సర్వభూతేషు తే నరాః స్వర్గగామినః॥ 13-241-10(90928)
భయాద్వా వృత్తిహేతోర్వా అనృతం న వదంతి యే।
సత్యం వదంతి సతతం తే నరాః స్వర్గగామినః॥ 13-241-11(90929)
ధార్మికాః శౌచసంపన్నాః శుక్లా మధురవాదినః।
నాకార్యం మనసేచ్ఛంతి తే నరాః స్వర్గగామినః॥ 13-241-12(90930)
స్వదుఃఖమివ మన్యంతే పరేషాం దుఃఖవేదనం।
దరిద్రా అపి యే కేచిద్యాచితాః ప్రీతిపూర్వకం।
దదత్యేవ చ యత్కించిత్తే నరాః స్వర్గగామినః॥ 13-241-13(90931)
ఆస్తికా మంగలపరాః సతతం వృద్ధసేవినః।
పుణ్యకర్మపరా నిత్యం తే నరాః స్వర్గగామినః॥ 13-241-14(90932)
వ్రతినో దానశీలాశ్చ ధర్మశీలాశ్చ మానవాః॥
ఋజవో మృదవో నిత్యం తే నరాః స్వర్గగామినః॥ 13-241-15(90933)
గురుశుశ్రూషణపరా దేవబ్రాహ్మణపూజకాః।
కృజజ్ఞాః కృతవిద్యాశ్చ తే నరాః స్వర్గగామినః॥ 13-241-16(90934)
జితేంద్రియా జితక్రోధా జితమానమదాః స్మృతాః।
లోభమాత్సర్యహీనా యే తే నరాః స్వర్గగామినః॥ 13-241-17(90935)
నిర్మా నిరహంకారః సానుక్రోశాః స్వబంధుషు।
దీనానుకంపినో నిత్యం తే నరాః స్వర్గగామినః॥ 13-241-18(90936)
ఐహికేన తు వృత్తేన పారత్రమనుమీయతే।
ఏవంవిధా నరా లోకే జీవంతః స్వర్గగామినః॥ 13-241-19(90937)
యదన్యచ్చ శుభం లోకే ప్రజానుగ్రహకారి చ।
పశవశ్చైవ వృక్షాశ్చ ప్రజానాం హితకారిణః।
తాదృశాందేవపక్షస్థానితి విద్ధి శుభాననే॥ 13-241-20(90938)
శుభాశుభప్రయం లోకే సర్వం స్థావరజంగమం।
దైవం శుభమితి ప్రాహురాసురం చాశుభం ప్రియే॥ ॥ 13-241-21(90939)
ఇతి శ్రీమన్యహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 241 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.